క్రైం దారుణం.. సంతానం కోసం ఏకంగా నరబలి సంతానం కోసం ఓ తాంత్రికుడు నరబలి ఇచ్చిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతానం కోసం నరబలి ఇచ్చినట్లు గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: సైబర్ మోసం.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు పాపం చివరికి! సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బెళగావి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Crime: టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య! రాజేంద్రనగర్ అత్తాపూర్ లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తెలంగాణలో కలకలం రేపుతున్న పరువు హత్య.. గొడ్డలితో నరికి అతి కిరాతకంగా! తెలంగాణలోని పెద్దపల్లిలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: కామారెడ్డి జిల్లాలో దారుణం.. బాకీ అడిగితే కట్టేసి కిరాతంగా దాడి కామారెడ్డిలో రమేష్ అనే వ్యక్తి పోచయ్యకు కారును విక్రయించాడు. ఈఎంఐ కట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బులు కట్టకపోవడంతో రమేష్ కారును తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీంతో పోచయ్య తన అల్లుడితో కలిసి స్తంభానికి కట్టేసి కొట్టడంతో రమేష్ మృతి చెందాడు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Car on fire : కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన ఆయన వెంటనే బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు! ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వేటకొడవళ్లతో వేటాడి వెంటాడి..నంద్యాలలో నరరూప రాక్షసులు| Nandyal Farmer Incident | Land Disputes| RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏం తెలివిరా అయ్యా.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రికెట్ బెట్టింగ్‌లు! ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల కోసం ఓ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకంగా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. గ్రామ నిధులును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి బెట్టింగ్ లు పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn