ఆంధ్రప్రదేశ్ AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..! ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రసాభాసగా జిల్లా సర్వసభ్య సమావేశం.! అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..! అనంతపురంలో అనావృష్టి వల్ల తీవ్రంగా నష్టపోయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయమన్నారు. పంట రుణాలు చెల్లించమని అధికారులు ఒత్తడి చేస్తున్నారని ఇప్పటికే 250మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: సత్యసాయి జిల్లాలో పోలీసుల మాక్ డ్రిల్..! శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ దర్గా సర్కిల్లో డీఎస్పీ బాబీ జాన్ సైదా ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: మద్యానికి బానిసైన తండ్రి.. మనస్థాపానికి గురైన కొడుకు ఏం చేశాడంటే? అనంతపురం జిల్లా వీరజిన్నయ్య పల్లిలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణం చెందాడు . బీకాం చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapur : ఏఆర్ అడిషినల్ ఎస్పీకి షాక్ ఇచ్చిన డీఐజీ! అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణకు డీఐజీ షాక్ ఇచ్చారు. తాడిపత్రి అల్లర్ల ఇష్యూలో భాగంగా లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: రాయదుర్గంలో వింత ఆచారం.. దేవుడికి బాలికతో నిశ్చితార్థం..! అనంతపురం జిల్లా రాయదుర్గంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. దేవుడికి బాలికతో నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని ఏళ్లుగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచారం అంటున్నారు స్థానిక పురోహితులు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మా గ్రామాలకు దారేది.. రోడ్డెక్కిన పసిపిల్లలు, పెద్దలు మా గ్రామాలకు దారేదని అనంతపురం జిల్లా గుర్రపుకొండ ఎగువతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులతో పిల్లలతో రోడ్డుపై బైఠాయించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు సమస్యపై పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విసుగెత్తి రోడ్డుపై ధర్నాకు వచ్చామంటున్నారు. By Jyoshna Sappogula 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: మహిళలపై నోరు పారేసుకున్న మున్సిపల్ కమిషనర్ రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ మహిళలపై నోరు పారేసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించమని వారు కోరగా.. నీటి కోసం రాజకీయం చేస్తే కేసులు నమోదు చేస్తామని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కమిషనర్ రెచ్చిపోతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn