టాప్ స్టోరీస్ తెగబడ్డ సైబర్ దొంగలు.. ఏకంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్! సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. సుప్రీం కోర్టు ఇండియా పేరుతో ఉండే ఛానల్‌ను రిప్పల్ అని మార్చారు. ఇందులో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కాకుండా.. క్రిప్టో కరెన్సీ కంటెంట్ గురించి వస్తున్నాయని గుర్తించారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ, ఎవరూ హ్యాక్ చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టింది. By Manoj Varma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YouTube : నెమలి కూర వండి వీడియో అప్లోడ్ చేశాడు.. చివరికి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో నెమలి కూర వండిన వీడియో అప్లోడ్ చేశాడు. నెమలి జాతీయ పక్షి కావడంతో అటవీశాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu broadcasting bill 2024: యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు బిగ్ షాక్.. త్వరలోనే ఆ కొత్త చట్టం? ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై మళ్లీ కదలిక వచ్చింది. అయితే.. కేంద్రం తేనున్న కఠిన నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ YouTube : మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న యూట్యూబ్..కొద్దిసేపు నిలిచిన సేవలు! ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు కూడా డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dark Humor : యూట్యూబ్‌లో డాంక్ రోత.. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లపై సెక్సిస్ట్ జోక్స్! డాంక్.. ఈ పదం సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ జోక్స్ వెయ్యడాన్ని డార్క్ హూమర్ అంటారు. డాంక్ పేరిట యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తమ రోతకు పెట్టుకున్న పేరు 'కామెడీ'. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యూట్యూబ్ ఛానెల్లో డబ్బు సంపాదించడం ఎలా.? YouTube భాగస్వామి ప్రోగ్రామర్ (YPP) ప్రోగ్రామ్ లో చేరడం చాలా కీలకం. ఈ ప్రోగ్రామ్ తమ వీడియోలలో ప్రదర్శించే ప్రకటనల నుండి డబ్బు సంపాదించడానికి అనుమతిస్తుంది. అర్హత ప్రమాణాలు, డబ్బు సంపాదించడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దాని మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం. By Durga Rao 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Youtube Premium Plan: ఇకపై యూట్యూబ్ వీడియోలను చూడటానికి చెల్లించుకోక తప్పదా..? ప్రీమియం ప్లాన్‌ని యూట్యూబ్ తీసుకొచ్చింది. దాన్ని కొనాలంటే డబ్బు చెల్లించాలి. దీనిపై మీరు యాడ్స్ ఫ్రీ వీడియోలను సులభంగా చూడవచ్చు. నెలకు రూ.129, 12 నెలలకు రూ.1,290 చెల్లించాల్సి ఉంటుంది. మీరు 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, రూ. 399 చెల్లించాలి. By Lok Prakash 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YouTube New Feature: యూట్యూబ్ 'థంబ్‌నెయిల్ టెస్ట్ & కంపేర్' పేరుతో కొత్త ఫీచర్.. యూట్యూబ్ 'థంబ్‌నెయిల్ టెస్ట్ & కంపేర్' పేరుతో కొత్త టూల్‌ను రూపొందించింది. యూట్యూబ్ ఇప్పటికే అనేక కొత్త అప్డేట్లను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ టూల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వారి వీడియోలకు ఏ థంబ్‌నెయిల్ ఉత్తమంగా ఉంటుందో తెలియజేస్తుంది. By Lok Prakash 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YouTube Search History: ఈ సెట్టింగ్ మార్చకపోతే, మీ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ వైరల్ అయిపోతుంది! రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మీరు కూడా ఇలా తప్పు చేస్తుంటే వెంటనే ఈ సెట్టింగ్‌ని ఆన్ చేయండి. By Lok Prakash 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn