గుంటూరు నా కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశారు.. దీని వెనుక ఉంది MP క్రిష్ణ దేవరాయలే : విడదల రజిని మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు నమోదుపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇది పరాకాష్ఠఅని అన్నారు. ఈ అక్రమ కేసుకు డైరెక్టర్ ఎంపీ లావు కృిష్ణదేవరాయులు అని ఆరోపించారు. ఇలాంటి కేసులకు తాను బయపడనని చెప్పుుకొచ్చారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini : రూ.2.20 కోట్లు వసూలు..మాజీ మంత్రి విడదల రజినిపై ఎసీబీ ఎఫ్ఐఆర్ వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవోపల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini: సోషల్ మీడియాలో పోస్టులు.. విడదల రజనీకి కోర్టులో ఊరట వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్‌కు విడదల రజనీ మాస్ వార్నింగ్ వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app వైసీపీకి రజిని గుడ్ బై.. By RTV Shorts 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్‌కు బై..బై! జనసేనలోకి విడదల రజిని! మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini : పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.. విడుదల రజిని హాట్ కామెంట్స్..! పింఛన్ల విషయంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజిని. అధికార దాహంతో వృద్ధులను అడ్డం పెట్టుకొని వైసీపీపై బురద చల్లుతున్నారని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini : సమస్యలన్నీ తీరుస్తా.. వాళ్ళది భ్రమ .. రజిని కీలక వ్యాఖ్యలు..! గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు మంత్రి విడదల రజిని. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ చేరాయన్నారు. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధే తమను మరోసారి అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: మంగళగిరిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ ! నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్ నుంచి వర్చువల్ గా వైద్య విజ్ఞాన సంస్థాన్ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn