ఇంటర్నేషనల్ Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు ! యూఎస్ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.యూఎస్ నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి ఆందోళన వ్యక్తం చేసింది. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Egg smuggling: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు అమెరికాలో కోడిగుడ్లకు కరువచ్చింది. కెనడా, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు కోడిగుడ్లు రవాణా చేస్తున్నారు. గతకొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తులు USలో బాగా పడిపోయాయి. దీంతో డ్రగ్స్ కంటే 10 రెట్లు కోడిగుడ్లే స్మగ్లింగ్ జరురుగుతున్నాయి. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్! తాజాగా 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు.వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వెబ్ సైట్ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Rains: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు! అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. టారీఫ్ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ అధిక టారిఫ్లు విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Donkey Route: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి! అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ కి చెందిన 33 ఏళ్ల గుర్ప్రీతి సింగ్ డాంకీ రూట్ లో వెళ్తూ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Donald Trump : హాస్పిటల్స్ కు ఇండియన్స్ క్యూ | US Birth Right Citizenship Deadline | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్కు యూఎస్ సిటిజన్షిప్ రావడం కష్టమైతుంది. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ లో మంటలు! అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేశారు. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn