ఇంటర్నేషనల్ Barack Obama Birthday: హ్యాపీ బర్త్ డే మై లవ్.. భార్యకు ఒబామా పుట్టిన రోజు విషెస్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే టూ ది లవ్ ఆఫ్ మై లైఫ్’ అని ఆయన Xలో ట్వీట్ చేశారు. జనవరి 17న ఆమె పుట్టిన రోజు నాడే వారి విడాకులపై వస్తున్న వార్తలను మిషెల్ టీం క్లారిటీ ఇచ్చింది. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: వైట్ హౌస్ పై దాడికి యత్నం..భారత సంతతి యువకుడికి 8 ఏళ్ల జైలు! అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 2023 లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం! నిమిషంలో 4 లక్షల 50 వేల బుల్లెట్లను పేల్చే ఆయుధాన్ని తయారు చేయడంలో చైనా నిమగ్నమైంది. ఇది శక్తివంతమైన మెషిన్ గన్ అని తెలుస్తోంది. దీనిని చైనా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు. ఈ ఆయుధంతో అమెరికాకు థ్రెట్ ఉందనే చెప్పాలి. By Krishna 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాని కలవరపెడుతున్న గన్ కల్చర్.. తుపాకుల రాజ్యం అమెరికాలో గన్ కల్చర్‌కు చాలామంది బలైపోతున్నారు. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపాయి. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. దీని వల్ల అమెరికాలో శాంతిభద్రలు దెబ్బతింటున్నాయి. By K Mohan 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health కరోనా కంటే డేంజరస్ మనుషుల నెత్తిన మరో పిడుగు |Bird flu Cases in 2024 |RTV By RTV 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ US: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ అమెరికాలోని న్యూ హాంపెషైర్కు చెందిన 90 ఏళ్ల రాబర్ట్ న్యూ హాంప్ షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. రాబర్ట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతోపాటు బీమా ఏజెంట్‌గా పని చేశారు. ఆమెకు ఐదుగురు పిల్లలలు ఉన్నారు. By Vijaya Nimma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం స్టూడెంట్‌తో మహిళా టీచర్ శృంగారం.. 30 ఏళ్లు జైలు శిక్ష యుఎస్‌కి చెందిన మెలిస్సా కర్టిస్ అనే మహిళా టీచర్ 14 ఏళ్ల విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి బలవంతంగా 20 సార్లు శృంగారంలో పాల్గొంది. ఈ కేసులో కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె టీచర్ వృత్తికి కూడా వీడ్కోలు పలకాలని తీర్పునిచ్చింది. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మంచి మనసు చాటుకున్న ట్రంప్.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆంధ్ర అల్లుడు అమెరికా కి ఉపాధ్యక్షుడు...! |usha chilukuri | JD Vance | US | vice president | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn