ఇంటర్నేషనల్ Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి తుర్కియేలోని కర్టల్ అనే హోటల్ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది మృతి చెందారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. By B Aravind 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicaptor Crash: ఆస్పత్రిని ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్, నలుగురు మృతి తుర్కియేలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్లతో కలిసి బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ఏకంగా ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Turkey: టాయిలెట్ చికెన్ రెసిపీ.. తింటే ఒక్కసారిగా ఇక పైకే! టాయిలెట్ సీట్లో చికెన్ రెసిపీని తయారు చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. చికెన్‌కి మసాలా పెట్టించి తయారు చేసిన ఈ రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి ఫుడ్‌ను తింటే ఒక్కసారిగా పైకి పోతారని కామెంట్లు చేస్తున్నారు. By Kusuma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Turkey: పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆప్షన్ లేక ఏం చేశారంటే? టర్కీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వర్చువల్‌గా వివాహం చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న వధువు తన తాత చివరి కోరిక మేరకు వివాహం చేసుకోవాలనుకున్న.. బాస్ సెలవు ఇవ్వకపోవడంతో వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app టర్కీలో ఉగ్రదాడి,కాల్పులు.. By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టర్కీలో భారీ పేలుడు టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pot of Gold Coins: కుండ నిండా దొరికిన బంగారు నాణేలు.. ఎక్కడంటే తుర్కియే పశ్చిమ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఓ కుండ నిండా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తూ పూర్వం ఐదో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నారు. వీటిని కిరాయి సైనికులకు చెల్లించేందుకు వినియోగించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram: ఆ దేశంలో ఇన్స్టాగ్రామ్ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు! టర్కీ దేశం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. దివంగత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించేందుకే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టర్కీ నుంచి అధికారిక ప్రకనట వెలువడలేదు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Euro 2024 : UEFA టోర్నీలో సంచలనం.. సెమీస్ రేసులో ఇంగ్లండ్ vs నెదర్లాండ్స్ UEFA యూరో 2024 ఫుట్ బాల్ టోర్నీలో సంచలనం క్రియేట్ అయింది. క్వార్టర్‌ఫైనల్ పోరులో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది. దీంతో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండుతో తలపడనుంది నెదర్లాండ్స్. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Breaking : టర్కీలోని ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం 29 మంది మృతి.! టర్కీలోని ఇస్తాంబుల్‌లోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. క్లబ్ నిర్వాహకులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking : పార్లమెంట్ సమీపంలో ఉగ్రదాడి.. కాల్పులు!! టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UNGA: టర్కీ వంకర బుద్ది...యూఎన్‌జీఏలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ఫ్రెండ్..!! టర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు సహాయం చేసేవారు ఎవరూ ముందుకు రాలేదు. భారత్ మానవత్వాన్ని చాటుకుంది. టర్కీ ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ప్రధాని మోదీ మొదట సైన్యాన్ని టర్కీకి పంపారు. అయితే ఇప్పుడు అదే టర్కీ పాకిస్థాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు యూఎన్‌జీఏలో మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Turkey: ఆకుపచ్చగా మారిన టర్కీ ఆకాశం! టర్కీలోని ఆకాశం పచ్చగా మారింది. ఓ ఉల్కా తన కాంతిని పచ్చ రంగులో వెదజల్లడంతో ఈ వింత చోటు చేసుకుంది. By Bhavana 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake : టర్కీలో మళ్లీ బలమైన భూకంపం...జపాన్, అండమాన్‌లోనూ భూ ప్రకంపనలు..!! టర్కీలో మళ్లీ బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు అయ్యింది. భూకంప ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గాయపడ్డారు. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn