America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
అమెరికా మరో విడతలోనూ భారీగా భారతీయులను పంపించేందుకు సిద్ధమైంది. త్వరలోనే 295 మంది అక్రమ వలసదారులను పంపించనున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది.
అమెరికా మరో విడతలోనూ భారీగా భారతీయులను పంపించేందుకు సిద్ధమైంది. త్వరలోనే 295 మంది అక్రమ వలసదారులను పంపించనున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది.
సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్కు అదనపు వేతనం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేను చేయాల్సివస్తే నా జేబు నుంచి వాళ్లకి ఓవర్‌టైమ్ శాలరీ చెల్లిస్తానని తెలిపారు.
ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను ఆదేశించారు.
అక్రమ వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకుని వచ్చింది. CBP హోమ్ యాప్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశాలకు వాళ్ళు వెళ్ళవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అలా వెళితే తరువాత మళ్ళీ ఎప్పుడైనా లీగల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ హత్య మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కెనడీ హత్యకు సంబంధించి సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.