KA PAUL: మైండ్ దొబ్బిందా..? చిరంజీవిపై కేఏ పాల్ ఫైర్!
తాను ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి వ్యాఖ్యలపై కే.ఏ పాల్ స్పందించారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా? లేక కొత్త వేషమా అని అన్నారు. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి.. పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు.
KA Paul: రంగరాజన్‌పై దాడికి వారే కారణం.. కేఏ పాల్ సంచలన వీడియో!
హైదరాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై జరిగిన దాడిని కేఏపాల్ ఖండించారు. రాముడి సైన్యం పేరుతో దాడిచేసిన 22 మంది దుండగులపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో వేయాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
KA Paul: జగన్‌ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం
ఢిల్లీ ఎన్నికలపై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. చంద్రబాబుపీఎం మోదీకి లోంగిపోయారని, చచ్చిన తర్వాత ఆయనకు నరకం తప్పదన్నారు. ఇక జగన్‌ను విజయసాయిరెడ్డి, షర్మిల ముంచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
KA Paul Comments: వాడో ఇడియట్.. మోదీ ఏం పీకుతున్నావ్: ట్రంప్‌కు కేఏపాల్ వార్నింగ్!
మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.
KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే రూ.300 కోట్లు ఇస్తా
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందులో తొలివిడతగా రూ.10 లక్షల్ని అందించారు. ఈక్రమంలో కేఏపాల్ అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | RTV
బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | KA Paul Warns Tollywood Hero Allu Arjun in a view of the recent Incident of woman Death | RTV
/rtv/media/media_files/2025/03/26/kzdKIadPAcMf40bj5mL5.jpg)
/rtv/media/media_files/2025/02/12/1fPCq0whysaCFyyApQxj.jpg)
/rtv/media/media_files/2025/02/10/1U2rso3qnIQ6ATpM6jIM.jpg)
/rtv/media/media_files/2025/02/08/A5k3HRMa31Mnxw1BGC1v.jpg)
/rtv/media/media_files/2025/02/06/A3p79wSQxDZ5TTPISkUR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KA-PAUL--jpg.webp)
/rtv/media/media_library/vi/06nwjlgbYO0/hqdefault.jpg)