జాబ్స్ TGSRTC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలపై కీలక అప్డేట్! టీజీఎస్ఆర్టీసీలో 3,305 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డుల ద్వారా చేపట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్ ఇటీవల కరీంగర్ బస్‌స్టాండ్‌లో ఓ మహిళ డెలివరీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ చిన్నారికి తమ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఆ చిన్నారి బర్త్ డే గిప్ట్ సందర్భంగా లైఫ్ టైం ఫ్రీ బస్‌ను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గర్భిణికి ఆర్టీసీ మహిళా సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్ కరీంనగర్ బస్‌స్టేషన్‌లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని వస్తున్న ప్రచారాలను టీజీఎస్ఆర్టీసీ ఖండించింది. కేంద్రం టోల్ఛార్జీలు పెంచడంతో టికెట్లో టోల్‌సెస్‌ను మాత్రమే సవరించామని.. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్! TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. By V.J Reddy 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGRTC: TGSRTC ఫేక్ లోగో వైరల్.. ఇద్దరిపై కేసు నమోదు TGSRTC పేరుతో ఓ కొత్త లోగో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చిక్కడపల్లి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై, అలాగే మరోవ్యక్తి హరీష్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC: పేరు మాత్రమే మారింది.. లోగో కాదు.. సజ్జనార్ కీలక ప్రకటన TGSRTC కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జనార్. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని తెలిపారు. By V.J Reddy 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn