BIG BREAKING : గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు టీజీపీఎస్సీ సన్నాహకాలు మొదలుపెట్టింది.
/rtv/media/media_files/2025/04/11/OluqxFoddleEw84PHG1N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/grp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
/rtv/media/media_files/2025/03/16/L7JB38jLPH8pjdRIQhMV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-15-5.jpg)
/rtv/media/media_files/2025/03/10/ckkcc1vC9ArYkSL7c2xl.jpg)
/rtv/media/media_files/2025/03/02/pI4htvUyrn8gp2lJ5a0M.jpg)
/rtv/media/media_files/2024/11/14/8MP2Ps6ogZV6b8DIZbYw.webp)
/rtv/media/media_files/2025/01/21/dzY0CIkCe6syy4Fc5dSK.jpg)