నేషనల్ కేదర్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మూసివేత చార్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన కేదర్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు చలికాలం రావడంతో మూతపడనున్నాయి. శనివారం గంగోత్రి ఆలయాన్ని మూసివేయగా.. ఆదివారం కేదర్నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అప్పులున్నా ఇచ్చిన మాట ప్రకారం దీపం 2.0ను అమలుచేస్తున్నామన్నారు. మహిళలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఎలాన్ మస్క్.. త్వరలో బహిష్కరణ ? ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇవి నిజమని తేలితే ఆయనకు బహిష్కరణ ముప్పు ఉండే ఛాన్స్ ఉందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు నన్ను అణిచివేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మస్క్ స్పందించారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూట్ మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు బీఆర్ఎస్ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn