Vinay Kulkarni: బీజేపీ నేత హత్య.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కు జీవిత ఖైదు
కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. ఓ హత్య కేసులో చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు విధించింది.
కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. ఓ హత్య కేసులో చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు విధించింది.
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
లోక్సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు వీగిపోయాయి. కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మహిళలకు మేలు చేసేందుకే ఈ బిల్లులను తెచ్చామని స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు.
లోక్సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.