నేషనల్ వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మీ చిట్టా నా దగ్గరుంది.. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మద్యం విషయంలో కూడా ఎవరూ వేలు పెట్టకూడదంటూ హెచ్చరించారు. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ? సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ త్వరలో సుప్రీంకోర్టులో అన్ని కేసులు లైవ్‌లోనే విచారణ.. సుప్రీంకోర్టులో మరో సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇకనుంచి సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తయారుచేసిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకీ తీసుకురానున్నారు. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RTV Exclusive: వామ్మో వరదలు.. ఎప్పుడు పడితే అప్పుడు వానలు.. కారణమేంటి? కేరళలోని వాయినాడ్ లో వరద బీభత్సం మరవక ముందే చెన్నై, బెంగళూరులో వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, విజయవాడలోనూ ఊహించని వరదలు వేల కోట్ల నష్టాలన్ని మిగిల్చాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి ఎందుకు ఇలా జరుగుతోంది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం.. ! టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం చోటుచేకుంది. ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోదరి కుమారుడు సురేష్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. సురేష్.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'అప్పుల అప్పారావు' మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రాజకీయంగానూ ఆయన బాగా ఎదిగారు. By Archana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇండియా- కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం.. ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.1200 కోట్ల స్కామ్ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn