BREAKING: షాకింగ్ ఘటన.. రోడ్డు పక్కన చిరుతిండి తిని 58 మందికి అస్వస్థత
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండి తిని 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండి తిని 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన అఫిషియల్ ఎక్స్ అకౌంట్ బయోలో మార్పులు చేశారు. రాష్ట్ర పేరును 'కేరళం'గా మార్చడం చర్చనీయాంశమవుతోంది.
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన సందీప్ గుప్తా.. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల క్రితం కళ్లముందే ఓ వ్యక్తి అంబులెన్స్ రాక ప్రాణాలు కోల్పోవడం చూసి సందీప్ తట్టుకోలేకపోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కు సంబంధించి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోటీలో తనకు లేదా తన జట్టు సభ్యులకు ఏదైనా హాని కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపడం కోసం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు.