Vijay: విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం స్వల్ప దూరంలో ఉండిపోయింది. దీంతో విజయ్‌తో ఏ పార్టీలు కలుస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
టీవీకే పార్టీ అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా.. మొత్తం 108 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నారు. హీరోగా సినిమాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన విజయ్‌కు ఫ్యామిలీ పరంగా రాజకీయ బ్యాగ్రౌండ్ ఉందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనుండటం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు. తన కుమారుడి నమ్మకం, తెగువపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీవీకే పార్టీ 110 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. AIADMK 64 స్థానాల్లో మెజార్టీలో ఉండగా.. DMK 60 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటూ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తానికి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.