Crime News: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!
తమిళనాడులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై గుర్తు తెలియని ఇద్దరు కీచకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసేశారు. గమనించిన రైల్వే గ్యాంగ్‌మ్యాన్ ఆ మహిళను హాస్పిటల్‌కు తరలించాడు.
ఛీ ఛీ.. టీచర్లు కాదు కామాంధులు.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కలిసి..
తమిళనాడులో 13 ఏళ్ల స్కూల్ విద్యార్థినిపై టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక నెల రోజుల నుంచి స్కూల్‌కి రావడం లేదని ప్రిన్సిపల్ ఆరా తీశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ సాయంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరు సీబీఐ కోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు...
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది.
రోజావే చిన్నిరోజావే సింగర్ జయచంద్రన్ కన్నుమూత
ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. జయచంద్రన్ కు ప్రస్తుతం 80 సంవత్సరాలు. వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమాలో రోజావే చిన్ని రోజావే సాంగ్ తో పాటుగా పలు సాంగ్స్ పాడారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు
తమిళనాడులోని ఓ గుడికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా.. అతడి జేబులో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. హుండీలో వేసేది దేవుని ఖాతాలోకే వెళ్తుందని ఆలయ అధికారులు చెప్పడంతో అతడు షాకైపోయాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/02/20/ubbqf0L6kmGau8lWA4eM.jpg)
/rtv/media/media_files/2025/02/07/sp70reSkJEYiBNz0EWhc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T143739.183-jpg.webp)
/rtv/media/media_files/2025/01/14/iS25unAvHCvf49jR7VGT.jpg)
/rtv/media/media_files/2025/01/09/oSR21g5yFOXiSOOTzjW3.jpg)
/rtv/media/media_files/2024/10/18/GhgkevKO1FB6sltMLRe7.jpg)
/rtv/media/media_files/2024/12/21/c4hYAiCbw2zJRakWJUPN.jpg)
/rtv/media/media_files/2024/12/15/zHonT9kRcLsNjlFydZE4.jpg)