ఇంటర్నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ? నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Sunitha Williams Landing Updates | సముద్రంలో దిగగానే ఏం జరిగిందంటే! | SpaceX Crew-9 Splashdown | RTV By RTV 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita williams: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన.. మళ్లీ నడవాలంటే అది తప్పదా ? సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తొమ్మిది నెలలుగా ఆమె అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వచ్చాక వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ఆమె సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ! ప్రధాని మోదీ ISSలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. ఆమె అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చాక ఇండియా రావాలని ఆహ్వానించారు. మార్చి 1న మెదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams : గుజరాత్లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోడానికి గుజరాత్లో ఆమె తండ్రి తరుపు బంధువులు యజ్ఞం చేస్తున్నారు. ఆమె సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని గుజరాత్‌లోని దేవాలయాల్లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇండియా మూలాలు ఉన్న ఆమె తండ్రిది గుజరాత్. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్‌లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ నెక్స్ట్ ప్లాన్ అదేనా? తొమ్మిది నెలలు అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ నేడు భూమిపై అడుగుపెట్టారు. అయితే గతంలో సునీత అహ్మదాబాద్‌లో ఓ బాలికను దత్తత తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు ఆ బాలికను దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ sunita williams: ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా! భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సోనియా గాంధీ, వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా, నంబి నారాయణన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే? నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn