సినిమా Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే? డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IND vs PAK Champions Trophy: దుబాయ్ స్టేడియంలో చిరు, సుకుమార్, నారా లోకేశ్ దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య పోటీ కావడంతో ఉత్కంఠబరితంగా మ్యాచ్ సాగుతోంది. డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేశ్ లు స్టేడియంలో కూర్చొని లైవ్‌లో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్! లక్షల మందికి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్.. తన డైరెక్టర్ సుకుమార్ కి అభిమాని అయ్యారట. తనకు సుకుమార్ కేవలం ఒక వ్యక్తి కాదని, అతను ఒక భావోద్వేగమని అన్నారు. సుకుమార్ కి తాను పెద్ద అభిమానిని అంటూ డైరెక్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు." By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sukumar: సుకుమార్ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రెండో రోజు కూడా 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మైత్రీ మేకర్స్ సంస్థలో, యజమానులు ఇళ్లల్లో మూడో రోజు రైడ్స్ జరుగుతున్నాయి. అలాగే దిల్ రాజ్ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. By Archana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Sukumar : సుకుమార్ ఏ హీరో స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాడో తెలుసా? 'ఆర్య' తో మొదలైన సుకుమార్ జర్నీ.. ఇటీవల వచ్చిన 'పుష్ప' ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది. నేడు సుకుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'పుష్ప2'.. కారణం అదేనా? 'పుష్ప2’ రీలోడెడ్ వెర్షన్ వాయిదా వేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. సంబంధిత కంటెంట్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ఈ నెల 17 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని చూడొచ్చని పేర్కొంది. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2 : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్ 'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి.. మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే? అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ మరో రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్ రాబట్టి 'బాహుబలి2' (రూ.1810 కోట్లు) కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..! డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ 'గాంధీ తాత చెట్టు'. తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న రిలీజ్ కానుంది. By Archana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn