అల్లు అర్జున్ సినిమా.. సంథ్యా థియేటర్ వద్ద హై టెన్షన్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య 2 సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

New Update
allu arjun fan

allu arjun

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఆర్య 2 సినిమా రీ రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పటిల్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment