అల్లు అర్జున్ సినిమా.. సంథ్యా థియేటర్ వద్ద హై టెన్షన్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య 2 సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Allu Arjun : ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు.. బన్నీకి బెయిల్ రూల్స్
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దు. సాక్షులను ప్రభావితం చేయవద్దు. వీటితో పాటుగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
Tammareddy Bharadwaja Strong Reaction On Tollywood Celebrities Meeting With CM Revanth Reddy | RTV
Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..!
సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.
ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై
సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుపై ఇచ్చిన నోటీసులకు థియేటర్ పోలీసులకు రిప్లై ఇచ్చింది. డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబరు 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని తెలిపింది.
/rtv/media/media_files/2024/12/24/20rXuOB7SdH7xcppfR3x.jpg)
/rtv/media/media_files/2025/01/04/QvAIHfMumi49knu9hnHL.jpg)
/rtv/media/media_files/2024/12/29/xJZ3noHc7m8ZiGX54Pm4.jpg)