సినిమా సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్! సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jagapathi Babu: సంధ్య థియేటర్ ఘటన.. సంచలన వీడియో రిలీజ్ చేసిన జగపతి బాబు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదని అన్నారు. By Anil Kumar 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంధ్య థియేటర్ లో ఎన్నో నమ్మలేని నిజాలు | Sandhya Theater Unbelievable Facts | Allu Arjun | RTV By RTV 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీతేజ ఆరోగ్యంపై సీవీ ఆనంద్ ఏం అన్నారంటే...! | CV Anand Speech About Sriteja Health Condition | RTV By RTV 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ వద్దకు బన్నీ.. ! | Allu Arjun Going To Meet Pawan Kalyan | Sandhya Theatre Incident | RTV By RTV 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts Sandhya Theater Revathi Last Video | కన్నీళ్లు తెప్పించే.. రేవతి చివరి వీడియో | Allu Arjun | RTV By RTV 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ హౌస్ అరెస్టు.. సంధ్య థియేటర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు! అల్లు అర్జున్ను పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్‌కి బన్నీ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకుండా బన్నీని హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. By Seetha Ram 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్! నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్ షోకు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn