సినిమా నాగవంశీ అదిరే అప్డేట్.. బన్నీ-త్రివిక్రమ్ మైథలాజికల్ డ్రామా.. అప్పుడే జీబ్లీ ఫొటోలు వైరల్! అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. మైథలాజికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే హీరో ల్లు అర్జున్ తన పేరును మార్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యూమరాలజీ ఆధారంగా తన పేరులోని స్పెల్లింగ్‌ను మార్చే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారని తెలుస్తోంది. రెండు అదనపు U'లు, N'లను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ''బాలీవుడ్ లో అహం ఎక్కువ''.. అల్లు అర్జున్ మాత్రమే ఆపని చేశాడు: గణేష్ ఆచార్య బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బాలీవుడ్ లో చాలా అహం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన పనిని గుర్తించడాన్ని ప్రశంసించారు. బాలీవుడ్లో ఎవరూ తనకు క్రెడిట్ ఇవ్వడానికి ఎప్పుడూ ఫోన్ చేయలేదు చేయలేదని తెలిపారు. By Archana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్ హీరో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్ ను సందర్శించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. By Archana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: పెరిగిన పుష్పగాడి రేంజ్.. అట్లీ సినిమా కోసం అన్ని కోట్లా ! అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం బన్నీ రూ. 175 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shilpa Ravi: పవన్‌పై శిల్పా రవి సెటైర్.. అల్లు అర్జున్ను ఇష్యూ బయటకు లాగిన జనసైనికులు! కడపలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని ఇటీవల కూల్చివేశారు. దీనిపై శిల్పా రవి స్పందిస్తూ ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు ఫైరవుతున్నారు. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. పుష్ప 3 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. తగ్గేదేలే! పుష్ప ఫ్రాంచైజీ పుష్ప3 రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు మైత్రీ మేకర్స్ నిర్మాత రవిశంకర్. 'పుష్ప-3' 2028లో విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారని. ఆ తర్వాత 'పుష్ప 3' స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. By Archana 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నరాలు, మెదడు పనితీరులో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదని, సైగలను, మాటలను అర్థం చేసుకోవడం లేదని వివరించారు. By Archana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa Team: పుష్ప టీమ్‌కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్ పుష్ప టీమ్‌కు మరో షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకో పిటిషన్ ఫైలైంది. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. దీనిపై కోర్టు రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn