సినిమా Pushpa Team: పుష్ప టీమ్‌కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్ పుష్ప టీమ్‌కు మరో షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకో పిటిషన్ ఫైలైంది. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. దీనిపై కోర్టు రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: దటీజ్ పుష్పరాజ్.. బాస్కెట్ బాల లీగ్ లో బన్నీ 'పీలింగ్స్' పాట.. అదరగొట్టిన డాన్సర్స్ NBA లీగ్ హాఫ్-టైమ్ బ్రేక్ లో పుష్ప2 లోని 'పీలింగ్స్' పాటను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ బ్లూ, గోల్డ్ దుస్తులను ధరించి నృత్యకారులు ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శన ఇచ్చారు. By Archana 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్! అల్లు అర్జున్‌పై నటి ప్రియా భవాని శంకర్ రొమాంటిక్ కామెంట్స్ చేశారు. బన్నీ అంటే తనకు పిచ్చి పిచ్చిగా ఇష్టమని తెలిపారు. ఆయనతో రొమాంటిక్ సీన్లలో నటించే అవకాశం వచ్చినా చేస్తానని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరలవుతున్నాయి. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: బన్నీ ఖాతాలో మరో ఘనత..హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై.. అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత యాడ్ అయింది. ది హాలీవుడ్ రిపోర్టర్...ఇండియాలో తీసుకువస్తున్న ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచిక బన్నీ కవర్ ఫోటోతో వస్తోంది. అంతుకాదు ఇందులో అతని ఇంటర్వ్యూ కూడా ఉండబోతోంది. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ అయితే ఒకలా.. కృష్ణవేణి అయితే మరోలానా? టాలీవుడ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు! సీనియర్ నటి కృష్ణవేణి అంత్యక్రియలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం శోచనీయమనే చెప్పాలి. హీరో అల్లు అర్జున్ కొన్ని గంటలపాటు జైలుకు వెళ్లి వస్తే చిత్రపరిశ్రమ నుంచి A to Z అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మరి ధైర్యం చెప్పారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Vs Allu: రాంచరణ్ Vs అల్లు అర్జున్.. తొలిసారిగా భయటపడ్డ విభేదాలు.. ఇదిగో ప్రూఫ్! మెగా VS అల్లు వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది .తాజాగా రామ్ చరణ్ ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ని అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల నుంచి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు టాక్. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film మిల్లియన్లు చూడాలి అనుకున్న నాకు బిలియన్స్ చూపించావ్ దేవి | Allu Arjun to Devi Sri Prasad|RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్! లక్షల మందికి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్.. తన డైరెక్టర్ సుకుమార్ కి అభిమాని అయ్యారట. తనకు సుకుమార్ కేవలం ఒక వ్యక్తి కాదని, అతను ఒక భావోద్వేగమని అన్నారు. సుకుమార్ కి తాను పెద్ద అభిమానిని అంటూ డైరెక్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు." By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ప్రజావాణిలో అల్లుఅర్జున్ మామ.. ఎందుకో తెలుసా? అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటి స్థలం సేకరణ విషయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని జీఎచ్ఎంసీని కోరారు. ఒకవైపు 20, మరోవైపు 30 అడుగులు సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని రెడ్డి కోరారు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn