Allu Arjun: ఓ థియేటర్ జైలుకు పంపితే.. ఈ థియేటర్ హాలీవుడ్‌కు పంపాలంది!!
హైదరాబాద్ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌పై ప్రసంశల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Allu Arjun: తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్..!
మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన కుటుంబానికి ప్రత్యేక గిఫ్ట్‌లు ఇచ్చాడు. భార్య స్నేహా రెడ్డికి మెర్సిడెస్-AMG CLE 53 కారు, తల్లి అల్లు నిర్మలకి లెక్సస్ NX లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చి తన ప్రేమ చాటుకున్నాడు.
Allu Arjun : జపాన్ లో అల్లు అర్జున్ సంచలనం.. ధూమ్ 3 రికార్డును బ్రేక్ చేసిన పుష్పరాజ్!
రెండు వారాల్లోనే పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డులను సృష్టించి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి అధికారికంగా ప్రవేశించింది.
Allu Arjun: #AA23 అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ రీల్స్!
అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న #AA23 సినిమా షూటింగ్ మొదలుకాకముందే సంచలనం సృష్టించింది. అనిరుధ్ మ్యూజిక్కు 3.55 లక్షలకుపైగా రీల్స్ రావడంతో మూవీ అనౌన్స్మెంట్ థీమ్ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.
Pushpa 2 Japan Release: జపాన్ లో 'పుష్ప'గాడి రూల్..! రిలీజ్ ఎప్పుడంటే..?
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ జనవరి 16న జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్ల కోసం బన్నీ కుటుంబంతో టోక్యో చేరుకున్నారు. ఇప్పటికే ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా జపాన్ మార్కెట్‌పై ఆశలు పెంచుతోంది.
డాక్టర్లు ఏం చెప్పలేం అన్నారు | Sritej Health Condition | Allu Arjun | Sandhya Theatre Incident |RTV
Allu Arjun: అల్లు అర్జున్ తలుపు తట్టిన మరో స్టార్ డైరెక్టర్..! సూపర్-హీరో ప్రాజెక్ట్..?
లోకేష్ కనగరాజ్ సై-ఫై సినిమా ‘ఇరుంబు కై మాయావి’ కోసం అల్లు అర్జున్ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కథ విన్నప్పటికీ ఇంకా ఒప్పుకోలేదు. ముందుగా సూర్యతో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంలో బిజీగా ఉన్నారు.
/rtv/media/media_files/2026/03/22/aa22-latest-update-2026-03-22-11-14-52.jpg)
/rtv/media/media_files/2026/03/13/allu-arjun-2026-03-13-07-14-46.jpg)
/rtv/media/media_files/2026/03/10/allu-arjun-2026-03-10-16-59-19.jpg)
/rtv/media/media_files/2026/02/05/pushpa-2026-02-05-18-53-55.jpg)
/rtv/media/media_files/2026/01/28/allu-arjun-2026-01-28-07-02-42.jpg)
/rtv/media/media_files/2026/01/13/pushpa-2-japan-release-2026-01-13-15-08-16.jpg)
/rtv/media/media_files/2025/12/04/allu-arjun-2025-12-04-12-19-42.jpg)
/rtv/media/media_files/2025/11/28/tollywood-no1-hero-2025-11-28-12-10-52.jpg)