సినిమా Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే? డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IND vs PAK Champions Trophy: దుబాయ్ స్టేడియంలో చిరు, సుకుమార్, నారా లోకేశ్ దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య పోటీ కావడంతో ఉత్కంఠబరితంగా మ్యాచ్ సాగుతోంది. డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేశ్ లు స్టేడియంలో కూర్చొని లైవ్‌లో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సుకుమార్ మా జీవితాలకు అర్థం తీసుకొచ్చారు..అల్లు అర్జున్ పుష్ప 2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటీటీలో కూడ ప్రభంజన క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా పుష్ప 2 థాంక్స్ మీట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ..క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ కే దక్కుతుందని చెప్పారు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. దాదాపు 55మందితో కూడిన బృందం 16 చోట్ల తనిఖీలు చేశారు. By Manogna alamuru 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు! స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారు జామున దాడులు చేసిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. By srinivas 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Sukumar : సుకుమార్ ఏ హీరో స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాడో తెలుసా? 'ఆర్య' తో మొదలైన సుకుమార్ జర్నీ.. ఇటీవల వచ్చిన 'పుష్ప' ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది. నేడు సుకుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా PUSHPA 2: ‘పుష్ప 2’ మరో రికార్డు.. అక్కడ నంబర్ వన్ చిత్రంగా..! అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ ప్రోమో విడుదల చేసింది. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్ప-2 సెట్ లో కొరియోగ్రాఫర్ శ్రష్టీ బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్! 'పుష్ప2' సెట్స్ లో కొరియోగ్రాఫర్ శ్రష్టీ వర్మ బర్త్ డే సెలెబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డైరెక్టర్ సుకుమార్, మూవీ టీమ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సుకుమార్ శ్రష్టీ చేత కేక్ కట్ చేయించి ఆమెను బ్లెస్ చేశారు. By Archana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'Pushpa 2' నిర్మాతలపై దాడి చేస్తాం.. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం’’ పుష్ప 2లో షెకావత్ పాత్రను నెగిటివ్‌గా చూపించారని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. క్షత్రియులను కించపరిచేలా షెకావత్ పాత్ర ఉందన్నారు. షెకావత్ పదాన్ని తొలగించాలని లేకుంటే నిర్మాతలపై దాడి చేస్తామన్నారు. By Seetha Ram 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn