సినిమా Pushpa 2: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2! పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందంట. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: విడుదలకు ముందే రూ.1000 కోట్లు వసూలు చేసిన పుష్పరాజ్! ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్కు ముందే ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా ఏంటో దాని రికార్డులు ఏంటో చూసేయండి! By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: తగ్గేదేలే..పుష్ప 2 టీజర్ అదిరింది! ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC17 Movie: 'RC17' మూవీలో ఆ సీన్ హైలెట్ గా ఉండబోతుంది.. వైరలవుతున్న రాజమౌళి కామెంట్స్..! సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో RC17 మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RC17 ఓపెనింగ్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని అన్నారు. By Archana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan- Sukumar: పుష్ప తర్వాత రాంచరణ్ తో సుకుమార్.. రంగస్థలాన్ని మించిన బ్యాక్ డ్రాప్! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. By Archana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్! ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే సందర్బంగా ఓ పాటను పుష్ప 2 చిత్రం నుంచి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప సినిమా కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: "మరో 200 రోజుల్లో పుష్ప రాజ్ రూల్ బిగిన్స్".. అదిరిపోయే అప్డేట్ 2024 లో రాబోతున్న చిత్రాల్లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఈ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా మేకర్స్ మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. "పుష్ప రాజ్ రూల్ ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు మాత్రమే మిగిలింది" అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RAM CHARAN RC16 : ఏ ఆర్ రెహమాన్ బర్త్ డే సందర్బంగా RC16 అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బుచ్చిబాబుతో చేస్తోన్న RC16 ప్రాజెక్టు లోకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చినట్లు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: బన్నీకి ఆరోగ్యం బాలేదు..అందుకే పుష్ప 2 కి బ్రేక్! అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn