సినిమా కథ లేకుండానే 'పుష్ప' తీశా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సుకుమార్ 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ 'పుష్ప' జర్నీ ఎలా స్టార్ట్ అయిందో వివరించారు. ఈ సినిమా ఎలా ఉంటుందో ఒకట్రెండు సన్నివేశాలతో చెప్పాను తప్ప ముందు నా దగ్గర కథ లేదు. తను నమ్మి నన్ను ప్రోత్సహించిన విధానం చూశాక ఏదైనా చేయొచ్చు అనిపించిందని అన్నారు By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ తీసిన ఏకైక డైరెక్టర్ ఎవరో తెలుసా? సీక్వెల్స్ తీయడంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు ఓ అరుదైన ఘనత ఉంది. అదేంటంటే.. సుకుమార్ ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ ను తీశాడు. అదికూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కావడం విశేషం. బన్నీతో సుకుమార్.. ఆర్య, పుష్ప సీక్వేల్స్ తీసి సక్సెస్ అయ్యారు. By Anil Kumar 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పుష్ప 2 సినిమా మొత్తం లైవ్‌లో పెడతా.. ఆడియో లీక్..! పుష్ప-2 ది రూల్ మూవీ లీక్‌కు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాలేదని ప్రచారం చేయాలని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అయింది. VPNతో ఐపీ అడ్రస్ ఎవరికి దొరకదని.. సినిమా మొత్తం లైవ్‌లో పెడతానంటూ ఆడియోలో వినిపిస్తుంది. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పుష్ప2 భారీ రన్ టైం.. కంగారు పడుతున్న ఫ్యాన్స్! అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' రన్ టైం బయటకొచ్చింది. 3గంటల 15నిమిషాల రన్ టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రన్ టైం ఎక్కువ కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్నారు. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సుకుమార్ పని మనిషికి గవర్నమెంట్ జాబ్.. సెలబ్రేట్ చేసుకున్న డైరెక్టర్ ఫ్యామిలీ సుకుమార్ భార్య ఓ గుడ్ న్యూస్ షేర్ చేశారు. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. మా ఇంట్లో పనిచేస్తూ చదువు పూర్తి చేసిన దివ్య ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిందని, మేం ఆమెని మనస్పూర్తిగా అభినందించామని తెలిపారు. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai pallavi : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే? 'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్‌తో చేయనున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కీలకంగా ఉంటుందట. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం! 'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని సమాచారం. ఫస్టాఫ్ వరకు తమన్ బీజియం పూర్తి చేస్తే, సెకండాఫ్ దేవితో పాటూ అజనీష్ లోక్ నాథ్, శ్యాం సి.ఎస్ వర్క్ చేశారట. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వెర్షన్స్ వైజ్ గా BGM చేయించారట. By Anil Kumar 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | RTV పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV By RTV Shorts 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devisri Prasad : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా? 'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్తతో దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా పలు విషయాలు బయటికొచ్చాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn