పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | RTV
పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV
పుష్ప-2 కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ | Pushpa 2 | Expectations touch peaks on recent release of Pushpa 2 Trailer and talks prevail to become block buster | RTV
'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్తతో దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా పలు విషయాలు బయటికొచ్చాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
‘పుష్ప2' ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. సెంబర్ 4న ‘పుష్ప2’ ఓవర్సీస్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో 15వేల టికెట్స్ అమ్ము డయ్యాయి. భారతీయ చిత్రానికి అమెరికాలో ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం ఇదే తొలిసారి.
'పుష్ప2' రిలీజ్ డేట్ మరోసారి మారినట్టు ఓ న్యూస్ బయటికొచ్చింది. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'పుష్ప 2' మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ పని అయిపోయి లాక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలుపుతూ.. లాక్డ్ & లోడెడ్ అంటూ కొత్త పోస్టర్ను కూడా పంచుకున్నారు.
'పుష్ప 2'ట్రైలర్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. నవంబర్ రెండవ వారంలో ట్రైలర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ 15న ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
పుష్ప-2 సినిమా ఆగిపోయిందని, అల్లు అర్జున్ - సుకుమార్ మధ్య విభేదాలే దీనికి కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై RTV.. సుకుమార్ టీమ్ నుంచి క్లారిటీ తీసుకుంది. ఆ ప్రచారం అబద్ధమని, అది ముందే ఫిక్స్ అయిన టూర్ అని సుకుమార్ టీమ్ తెలిపింది.
'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడినట్టు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయిందట. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.