క్రైం బషీర్ బాగ్ లో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన నిజాం కాలేజీ స్టూడెంట్స్ నిజాం కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన వసతులు లేవని, ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోవట్లేదంటూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో నడిరోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apaar Id : ఆధార్ తరహాలో దేశంలో అపార్ కార్డులు...బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..అర్హులెవరో తెలుసా? ఆధార్ మాదిరిగానే ఇప్పుడు అపార్ కార్డు అనే మరోకార్డును జారీ చేస్తోంది కేంద్ర సర్కార్.ఈ కార్డు విద్యార్థుల కోసం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో విద్యార్థుల పూర్తి సమాచారం ఉంటుంది. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corporate Schools : కార్పొరేట్ స్కూళ్ళ కొత్త దందా.. ఫీజులకు ఈఎమ్ఐలు తమ స్కూళ్ళల్లో విద్యార్ధులు చేరేందుకు, ఎంత ఫీజులు అయినా తల్లిదండ్రులు కట్టేసేందుకు కార్పొరేట్ స్కూళ్ళు కొత్త దందాను మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా ఫైనాన్స్, ఈఎంఐ అంటూ కొత్త స్కీములను తీసుకొస్తున్నాయి. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల! ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐదేళ్ళల్లో విదేశాల్లో 403 మంది విద్యార్ధులు మృతి..ఆ దేశంలోనే ఎక్కువ విదేశాలకు ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వెళుతున్న విద్యార్ధుల మృత్యువాత పడుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ 2018 నుంచి ఇప్పటి వరకూ 403 మంది విద్యార్ధులు మరణించారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్ ముగ్గురు వ్యక్తులు వాగులో పడి కొట్టుకుపోయిన సంఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీలో చోటుచేసుకుంది. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరు మృతి చెందగా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ముగ్గురు విద్యార్థులను పొట్టు పొట్టుగా కొట్టిన 15 విద్యార్థులు.. అదే కారణమట..! నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Scholarship: నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్‌లో దరఖాస్తులు ప్రారంభం..అర్హులు ఎవరంటే? 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్' (NMMSS 2024) కోసం నమోదు ప్రక్రియను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ Scholarship.gov.in యొక్క అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manipur: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి... మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn