Latest News In Telugu EVM Hacking Demo : ఈవీఎం ఎలా హ్యాక్ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్! ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్వేర్ను ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అత్తాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాడీలోని అవయవాలను ఎవరికైనా దానం చేయాలని యువకుడు కోరాడు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మ్యాట్రిమోనీలో పరిచయం..కోటి రూపాయలు మోసం! ఓ మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన ఓ లేడీ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను బోల్తా కొట్టించింది. దాదాపు అతని వద్ద నుంచి రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn