Hyderabad : మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
హైదరాబాద్ మధురానగర్లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు.
హైదరాబాద్ మధురానగర్లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్వేర్ను ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అత్తాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాడీలోని అవయవాలను ఎవరికైనా దానం చేయాలని యువకుడు కోరాడు.
ఓ మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన ఓ లేడీ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను బోల్తా కొట్టించింది. దాదాపు అతని వద్ద నుంచి రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.