తెలంగాణ SLBC tunnel: TBM ఆపరేటర్ గురుప్రీత్ డెడ్‌బాడీ.. తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా SLBC టన్నల్‌లో టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడింది. గురుప్రీత్ మృతిపట్లు CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. అతని కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృతదేహాన్ని పంజాబ్‌లోని ఆయన స్వస్థలానికి తరలిస్తున్నారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC వర్కర్స్ మృతదేహాలను తీసుకెళ్లి... ! | SLBC Tunnel Rescue Team Finds Workers Body Updates | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATE: టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన.. మరింత కష్టంగా మారిన రెస్క్యూ ఆరేషన్! SLBC రెస్య్కూ ఆపరేషన్ మరింత కష్టంగా మారింది. టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తోందని, మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel : రెస్య్కూ ఆపరేషన్‌లో ఢిల్లీ నుంచి స్పెషల్ టీం.. రంగంలోకి రోబోలు, వాటర్ జెట్లు SLBC రెస్య్కూ ఆపరేషన్‌లో వీలైతే రోబోలను ఉపయోగించాలని సీఎం రేంవత్ రెడ్డి ఆదేశించారు. ఎన్వీ.రోబోటిక్స్ టీమ్ బుధవారం టన్నెల్ వద్దకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఢిల్లీ నుంచి సిస్మాలజీ టీమ్, వాటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC : ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ఆఫరేషన్ "రిస్క్'.. అడ్డంకిగా మారిన నీటి ఊట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు కన్వేయర్ బెల్ట్ స్టార్టయింది By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel: టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్ SLBC టన్నల్ విషయంలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారని BRS లీడర్ హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో SLBC టన్నల్ పనులు జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే CM పదవికి రాజీనామా చేస్తావాని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా.. SLBC టన్నల్‌లో మరో పెద్ద ప్రమాదం పొంచిఉందని హెచ్చరిస్తున్నారు. సొరంగం కూలిన ప్రాంతంతోపాటు దాదాపు 400 మీటర్లమేరా సిమెంట్ సెగ్మెంట్లు కుంగినట్లు, నీటిఊట పెరింగిందని నిపుణులు గుర్తించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెస్య్కూ టీం లోపలికి వెళ్తున్నారు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC Tunnel Rescue Operation | ఏ క్షణమైనా మృ*తదేహాలు బయటకు | SLBC Latest Updates | RTV By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn