/rtv/media/media_files/2025/03/09/H9P1To5KT6AzWfE5WCVo.jpg)
SLBC tunnel rescue
SLBC సొరంగంలో 22వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం వెలికి తీయగా.. ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. D2 నుంచి D1 వరకు తవ్వకాలు చేపట్టారు. TBM మిషన్ శకలాలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి. ప్లాస్మా కట్టర్‌లతో మిషన్ శకలాలను కట్ చేసి తొలగిస్తున్నారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల వరకు ఉన్న టన్నెల్ డేంజర్‌జోన్‌గా పరిగణిస్తున్నారు.
Also read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
ప్రమాదకరంగా ఉన్న డేంజర్ జోన్‌లోకి రెస్క్యూ సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. రోబోకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానం చేసి డేంజర్ జోన్‌లో తవ్వకాలు చేస్తున్నారు. బురదను తొలగించడానికి లిక్విడ్ రింగ్ వాక్యూమ్‌ని లోపలికి సొరంగం లోపలికి పంపారు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై