తెలంగాణ SLBC: టన్నెల్లోకి మరోసారి కడావర్ డాగ్స్.. 600 మంది సిబ్బందితో ఆపరేషన్! SLBC సొరంగంలో చనిపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్ లోకి పంపించినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. 3 షిఫ్టులలో 600 మంది పనిచేస్తున్నారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: SLBC టన్నెల్ బిగ్ అప్డేట్.. లోకో ట్రాక్ పునరుద్ధరణ.. మృతదేహాల అచూకీ లభ్యం!? SLBC నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి పంపుతున్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: టన్నెల్లో మరో మృతదేహం లభ్యం.. లోపల భరించలేని దుర్వాసన! SLBC టన్నెల్లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC లో అసలేం జరుగుతోందంటే.. ! | Rescue Team Operation Continues 31 Days On SLBC Tunnel | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Accident: రెస్క్యూ కోసం రిస్క్ చేస్తారా? వదిలేస్తారా?.. నాగర్‌కర్నూల్‌జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులైన మృతదేహాలు లభ్యం కాలేదు. ఇకపై కూలీల అనవాళ్లు గుర్తించటానికి మాత్రమే సహాయ చర్యలు చేపట్టనున్నారు. సొరంగం కూలినచోట తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవనేది రెస్క్యూ సిబ్బంది అభిప్రాయం. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై బిగ్ అప్డేట్ :టన్నెల్ లో రోబో సేవలకు బ్రేక్ ? ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆఫరేషన్ 24 వ రోజు కొనసాగుతోంది. మనుషులు వెళ్లలేని ప్రాంతంలో రోబోలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డి1తో పాటుచివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC టన్నెల్ డేంజర్ జోన్లోకి వెళ్లొద్దని రెస్య్కూ టీంకు ఆదేశాలు SLBC సొరంగంలో 22వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి 50మీటర్ల వరకున్న టన్నెల్ డేంజర్‌జోన్‌గా పరిగణిస్తున్నారు. ప్రమాదకరమైన ఆ పరిధిలోకి రెస్క్యూ సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో రోబోలతో తవ్వకాలు జరపనున్నారు. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Big update : .అక్కడే ఐదు డెడ్ బాడీలు..? ఎస్ఎల్బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం రోబోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా ఉంది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు SLBC టన్నెల్లో ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరంలో రెస్క్యూకు ఆటంకం కలుగుతుంది. దీంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంలోగా మరో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయనున్నారు. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn