ఇంటర్నేషనల్ Robotic Surgery: రోబో ఆపరేషన్.. కంపెనీపై కేసు.. ఏమి జరిగిందంటే.. రోబోటిక్ సర్జరీ చేసిన ఒక మహిళ తరువాత మృతి చెందింది. దీనికి కారణం రోబో చేతిలోని ఒక పరికరం ఆమె చిన్న ప్రేగును డేమేజ్ చేయడమే అంటూ మృతురాలి భర్త రోబో తయారు చేసిన కంపెనీపై కేసు వేశాడు. ఈ దావాలో 75,000 డాలర్ల పరిహారాన్ని అతను డిమాండ్ చేశాడు. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn