BREAKING: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.
ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్లైన్ ఫ్రాడ్‌కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించనున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు అందించేందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా బంగారు రుణాలకే పరిమితమైన ఈ సౌకర్యం, త్వరలో వెండిపైనా లభించనుంది.
ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు కిలోకు రూ. 1.70 లక్షల వరకు పలుకుతుంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే బంగారం మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇస్తామని ప్రకటించింది.
RBI సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. తగిన మూలధనం లేకపోవడం, ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఈ బ్యాంకును పూర్తిగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది.
ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది.