నేషనల్ Ratan Tata: రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి.. ఆ సంచలన వ్యక్తి ఎవరంటే? దివంగత ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా వీలునామాలో రహస్య వక్తి పేరు ఉన్నట్లు సమాచారం. జంషేడ్ పూర్ కి చెందిన మోహినీ మోహన్ కు రూ.500కోట్లకు పైగా విరాళం ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. By Bhavana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Year Ender 2024: ఈ ఏడాది చనిపోయిన వ్యాపార దిగ్గజాలు వీరే! ఈ ఏడాది భారత్ దిగ్గజ వ్యాపారవేత్తలను కోల్పోయింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, రతన్ టాటాతో పాటు నారాయణన్ వాఘుల్, బిబెక్ దెబ్రాయ్, శశి రుయా, అమియా కుమార్ బాగ్చి వంటి మహానుభావులు ఈ ఏడాది మృతి చెందారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ratan Tata birth anniversary: రతన్ టాటాకు శునకాలపై ఎందుకంత ప్రేమ? రతన్ టాటాకు కుక్కలంటే మహా ఇష్టం. టాటా ముంబై హౌస్‌లో వందల సంఖ్యలో వీధి కుక్కలను పోషించారు. దీంతో ఆయనకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. శునకాలపై ప్రేమతో కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మాజీ ప్రధానికి రతన్ టాటా లేఖ | Ratan Tata Letter To PV | RTV మాజీ ప్రధానికి రతన్ టాటా లేఖ | Ratan Tata Letter To India's Ex Prime minister PV Narasimha Rao appreciating him for Economic Reforms he Initiated during his Rule | RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ రతన్ టాటాపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వ్యాపార అంశాలపై మొదలైన తమ పరిచయం క్రమ క్రమంగా వ్యక్తిగత అనుబంధంగా మారిందని అన్నారు. ఆయన లేరన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టాటా గ్రూప్స్ వారసుడొచ్చేశాడు.. నోయెల్ టాటా గురించి ఆసక్తికర విషయాలు రతన్ టాటా మరణంతో టాటా వ్యాపార సామ్రాజ్యనికి వారుసుడెవరేదానిపై ఆసక్తి నెలకొంది. చివరికి రతన్ టాటా సవతి తల్లి కుమారుడైన నోయెల్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. నోయెల్ టాటా గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొడుకును చూసేందుకు వచ్చిన రతన్ టాటా తల్లి.. వీడియో వైరల్! రతన్ టాటా అంత్యక్రియల కోసం ఆయన సవతి తల్లి సిమోన్ వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రతన్ టాటా తండ్రి నావల్ టాటా తన మొదటి భార్య సునీతో విడిపోయిన తర్వాత.. స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రతన్ టాటా పేరుతో.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పరిశ్రమ రంగంలో కృషి చేసినందుకుగాను మహారాష్ట్ర ఇండస్ట్రియల్ అవార్డును గతేడాది అందుకున్నారు. మొదటి వ్యక్తి అతను కావడంతో.. ఇకపై రతన్‌టాటా ఉద్యోగ రత్న పేరుతో ఇండస్ట్రియల్ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడిపై రతన్ టాటా ఏమన్నారంటే ? టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్లో 26/11 ఉగ్రదాడి ఘటనను రతన్ టాటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. హోటల్‌కి జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn