నేషనల్ భార్యా, పిల్లలు లేక లోన్లీగా ఫీలయ్యా.. వైరల్ అవుతోన్న టాటా పాత ఇంటర్వ్యూ రతన్ టాటాకు వివాహం కాలేదు. ఇలా భార్యా, పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారనే దానిపై స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే వివరణ కూడా ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అంబానీ అలా.. టాటా ఇలా.. ఇద్దరి మధ్య తేడా ఇదే! దేశంలోనే టాప్ వ్యాపార కుటుంబాల్లో ప్రముఖమైనవి టాటా, రిలయన్స్ ఫ్యామిలీలు. అయితే టాటా గ్రూప్ గుండు పిన్నుల నుంచి గూడ్స్ రైల్ ఇంజన్ల వరకు తయారు చేసినా.. ఆ ఫ్యామిలీ మాత్రం ప్రపంచంలో సంపన్న వర్గాల్లో నంబర్.1 కాలేకపోయింది. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. By Nikhil 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటా అంత్యక్రియలు.. ఏ సంప్రదాయం ప్రకారం అంటే? పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారమే జరగనున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్ శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతికకాయాన్ని పూడ్చిపెట్టనున్నారు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నానో కారు ఐడియా టాటాకు ఎలా వచ్చిందో తెలిస్తే సెల్యూట్ చేస్తారు పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. ఆ పేదలను కారు ఎక్కించాలన్న ఆలోచనతో నానో కారు తీసుకువచ్చారు టాటా. By Nikhil 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ? ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. మహారాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. దేశం గురించి రతన్ టాటా ఏమన్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా? ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. టాటా మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Nikhil 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata: ఓ హోటల్లో అంట్లు తోమిన రతన్ టాటా ఎందుకో తెలుసా? రతన్ టాటా పై చదువులకోసం అమెరికా వెళ్లిన సమయంలో .. చదువుతో పాటు, చిన్న చితక పనులు చేస్తూ.. అమెరికా నుంచి ఇంటికి ఒక డాలర్ నుంచి అర డాలర్ పంపేవారు. ఈ క్రమంలో అమెరికాలోని ఓ హోటల్ లో అంట్లు కూడా తోమారు. By Nikhil 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటాకు అమెరికాలో అవమానం.. ఇండియాలో ప్రతీకారం టాటా కంపెనీ నష్టాల్లో ఉన్న సమయంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్‌కు విక్రయించాలని రతన్ టాటా అనుకున్నారు. ఆ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ తో సమావేశమయ్యారు. ఇండియన్స్ కు కార్లతయారు చేయడం గురించి ఏం తెలుసని పంపించేశారు. అలాంటి పరిస్థితే ఫోర్డ్ కు రావడంతో టాటాను కలిసారు. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఏంటీ.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రతన్ టాటానా! పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. సినీ రంగాన్ని కూడా పలకరించారు. రతన్ టాటా 2004 లో 'ఏత్బార్' చిత్రాన్ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. By Archana 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn