నేషనల్ రతన్ కు టాటా కంపెనీ కారు నచ్చదు.. ఆయన ఫేవరెట్ కారు ఏంటో తెలుసా? రతన్ టాటా తన కంపెనీ కార్లను వాడకుండా ప్రత్యర్థి కంపెనీ హోండా సిటీ కారు వాడడం అప్పట్లో చర్చకు దారి తీసింది. కాగా హోండా సిటీ కారు తనకు ఫెవరెట్ కార్ అని బహిరంగంగానే చెప్పారు. చనిపోయే వరకు కూడా ఆ కారునే తానే డ్రైవ్ చేసుకున్నారు రతన్ టాటా. By V.J Reddy 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రతన్ టాటా కలలుగన్న నానో కారు.. ఫెయిల్యూర్ ఎందుకైందో తెలుసా? టాటా నానో కారుని మార్కెటింగ్ చేసే టైంలో ఒక పదం ఫెయిల్యూర్ కి కారణమైంది. వరల్డ్స్ మోస్ట్ అఫర్టబుల్ కారుకి బదులుగా వరల్డ్స్ చీపెస్ట్ కారు అని మార్కెటింగ్ చేశారు. దీని కారణంగా ఇది చీప్ ప్రొడక్ట్ అనే ట్యాగ్ తో ఫెయిల్యూర్ అయింది. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యో.. ఆ ఒక్క కోరిక తీరకుండానే చనిపోయిన రతన్ టాటా! ఎయిరిండియాను తిరిగి లాభాల్లోకి తేవాలన్నది రతన్ టాటా కల. ఈ నేపథ్యంలో 2022లో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న ఆ సంస్థ లాభాల్లోకి వచ్చే సమయంలో.. అది చూడకుండానే టాటా కన్నుమూశారు. By V.J Reddy 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఒక్క వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. టాటా జీవితం మొత్తాన్ని ఇక్కడ చూసేయండి! రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ క్రమంలో రతన్ టాటా చిన్నప్పటి నుంచి ఆయన దేశంలోనే గొప్ప వ్యాపార వేత్తగా ఎదిగిన తీరును చూపిస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. By Archana 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata: రతన్ టాటా ప్రియులురాలు ఎవరో తెలుసా?.. భావోద్వేగ పోస్ట్ రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రియురాలు సిమి గరేవాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ''నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ICU లో రతన్ టాటా | Ratan Tata's Health Update | In Critical Condition | Currently In ICU | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn