ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్! ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mee seva: రేషన్‌కార్టుల దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాల్లో రద్దీ.. అధికారులు కీలక ప్రకటన మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society న్యాయమైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి.. || Public In Grama Sabha | CM Revanth | Khammam | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట! రేషన్ కార్డుల జారీ విషయంలో మంత్రులు భట్టి , ఉత్తమ్ లో మాట చెప్పడం ఇప్పుడు లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అంటే.. భట్తి 10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొత్త రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈ అర్హతలు ఉంటేనే? తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేయనుంది. గతంలో రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.2 లక్షల ఆదాయం కంటే తక్కువగా ఉన్నవారికే ఇచ్చేవారు. మరి ఈ ఆదాయాన్ని పెంచుతారో? లేదో? చూడాలి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అర్హులైన వారందరికీ తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. ఈలోపు రేషన్ కార్డులు కావాలనుకునే వారి దగ్గర గ్రామసభల్లో, బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్త రేషన్ కార్డులకు షరతులు... ! | Uttam Kumar Reddy Speech About New Ration Cards Rules | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn