/rtv/media/media_files/2025/04/01/dJGalwVRcrnbASrbb0N4.jpg)
aghori attacks
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి జరిగిన సమయంలో దర్శనమిచ్చింది. బట్టల్లేకుండా బయటకు రావడంతో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ఓ యువతిని తనవెంట తీసుకెళ్ళి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన బీటెక్ స్టూడెంట్ వర్షిణీని తన శిష్యురాలిగా మీడియాకు పరిచయం చేసింది. అప్పటి నుంచి మరింతగా వార్తల్లోకి ఎక్కింది. ఆ యువతితో ఇప్పుడు పలు ఆలయాలను దర్శనమిస్తుంది. తన కూతురిని మాయ చేసి.. మంత్రించి అఘోరీ తనతో తీసుకెళిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా వర్షిణి అన్న హర్ష సైతం అఘోరీపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
అఘోరీ తన చెల్లి వర్షిణిపై మంత్రాలు చేసి వశపరచుకుందని అతడు తెలిపాడు. తమ ఇంట్లో అఘోరీ రెండు వారాలు ఉందని.. ఆ సమయంలో రోజూ ఆల్కాహాల్ తాగేదని.. సిగరెట్లు కాల్చేదని.. ఆఖరికి కండోమ్ ప్యాకెట్లు సైతం తీసుకురమ్మనేది అని అతడు ఆరోపించాడు. ఇలా ఇప్పుడు అఘోరీపై వర్షిణీ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
అఘోరీపై దాడి
ఇదిలా ఉంటే అఘోరీపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సూర్యపేటలో ఆమెపై ఓ యువకుడు దాడికి ప్రయత్రించాడు. అఘోరీ మెడ పట్టుకుని గుంజేశాడు. చుట్టూ ఉన్నవారు ఎంత ఆపినా.. ఆ యువకుడు ఆగలేదు. అదే సమయంలో అఘోరీ సైతం ఆ యువకుడి షర్ట్ కాలర్ పట్టుకుంది. ఇద్దరూ ఫేస్ టు ఫేస్ దాడి చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇక అక్కడితో ఆగని ఆ యువకుడు తల్వార్ తో అఘోరీపైకి వెళ్లాడు. అఘోరీ కూడా తన కారులో ఉన్న ఒక కర్రతో అతడిపై దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిద్దరినీ ఆపి.. అఘోరీని అక్కడ నుంచి పంపించేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. ఇది పాత వీడియో.. కానీ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(aghori videos | Lady Aghori Attack | latest-telugu-news | telugu-news | viral-video )
Telnagana: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. కార్డు లేకున్నా..!
కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు.
Uttam Kumar reddy
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది పండుగ రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని తెలిపారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. '' తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నిబియ్యం అందనుంది. చాలామంది ప్రజలు రేషన్ బియ్యాన్ని వాడటం లేదు. దొడ్డు బియ్యం తినకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.
Also Read: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన
బియ్యంతో పాటు త్వరలో పప్పు, ఉప్పు లాంటి వంట సరకులు అందిస్తాం. రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా రేషన్ బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేశాం. కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నాం. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తాం. రేషన్ బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతీ సంవత్సరం రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని'' ఉత్తమ్ చెప్పారు.
Also Read: అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!
ఇదిలాఉండగా.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే అంసపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ఇక పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు మొదటి విడుతలో రూ.లక్ష చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!
Also Read: కుణాల్ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
uttam-kumar-reddy | rtv-news | ration-cards
Lady Aghori: అఘోరీని పరిగెత్తించి కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్
సూర్యపేటలో అఘోరీపై దాడి జరిగింది. ఓ యువకుడు తల్వార్‌తో అఘోరీపై దాడి చేశాడు. అఘోరీ కూడా అతడిపై దాడికి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
HCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు!
BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. HCU కు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
HCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్
HCUకి చెందిన 400 ఎకరాల భూముల విక్రయంపై వివాదం నెలకొంది. దీనిపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం
నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ట్రాన్స్ ఫార్మర్ కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
HCU students | హెచ్‌సీయూను ముట్టడించిన విద్యార్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
Virat: రిటైర్మెంట్పై కోహ్లీ బిగ్ అనౌన్స్మెంట్.. 2027 వరల్డ్ కప్ గురించి ఏమన్నాడో మీరే వినండి (వీడియో)
Lady Aghori: అఘోరీని పరిగెత్తించి కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్
L2 Empuraan: వివాదాల నడుమ 'ఎంపురాన్' రికార్డు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే..!
HCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు!
MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ