తెలంగాణ Telnagana: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. కార్డు లేకున్నా..! కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన! ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కొత్త కార్డులు మంజూరు అయిన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వెల్లడించారు By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేషన్ కార్డులకు డెడ్‌లైన్.. E-KYC లేకపోతే..! | CM Chandrababu Shocking Decision On Ration Card | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration cards : ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్...మరో వారం రోజులే ఛాన్స్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఇంతవరకు కొత్త రేషన్‌కార్డులు జారీ కాలేదు. గత ప్రభుత్వం వేలాది బోగస్ కార్డులు ఇచ్చిందని, వాటిని ఏరివేశాకే కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విఫయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ రోజే కొత్త రేషన్ కార్డులు.అర్హతలివే.! | CM Chandrababu Sensational Decision New Ration Cards | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Government: రాష్ట్ర ప్రజలకు షాక్.. లక్షా 36వేల రేషన్ కార్డులు తొలగింపు! అనర్హులను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండగా.. లక్షా 30 వేల కార్డులను రద్దు చేయనుంది. భారీగా ఆస్తులు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ration cards : రేషన్ కార్డు ఉందా? అయితే ఇక మీదట ఇవి కొనాల్సిన అవసరం లేదు మీరు తెలంగాణలో నివసిస్తారా? మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీకు ఇప్పటినుంచి షాపుల్లో బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఏండ్లుగా రేషన్ కార్డుద్వారా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. ఈ జిల్లాల వారికి మాత్రమే తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీక మార్చి 1 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపు లక్షా 20 వేల రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగితా జిల్లాలకు ఇవ్వనున్నారు. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society CM Revanth Reddy Good News To Ration Card Holders | Ration Cards Distribution | Telangana | RTV By RTV 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn