తెలంగాణ Uttam Kumar Reddy: అధిష్ఠానంపై అలిగిన ఉత్తమ్.. మంత్రి పదవి బిస్కెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఆయన బయటికొచ్చారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Collapse: రెస్క్యూ టీమ్‌కు కూడా డేంజరే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన! ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయన్నారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Congress Leader Anjan Kumar Yadav Shocking Comments On Reddys | రె*డ్డిలందరికి బ్యాండ్ బాజా | RTV By RTV 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Accident: శ్రీశైలం ప్రమాదానికి కారణం అదే.. ఆ ఏడుగురు ఎక్కడ?: మంత్రి ఉత్తమ్ షాకింగ్ ప్రకటన! నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే శ్రీశైలం ఎడమ కాలువ సొరగంలో ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చామన్నారు. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. By Nikhil 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట! రేషన్ కార్డుల జారీ విషయంలో మంత్రులు భట్టి , ఉత్తమ్ లో మాట చెప్పడం ఇప్పుడు లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అంటే.. భట్తి 10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేషన్ కార్డులకు అర్హులు వీళ్ళే.. | Uttam Kumar Reddy Sensational Comments | New Ration Cards | RTV By RTV 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్త రేషన్ కార్డులకు షరతులు... ! | Uttam Kumar Reddy Speech About New Ration Cards Rules | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేషన్ కార్డు దారులకు ఇకపై సన్నబియ్యం | Uttam Kumar Reddy | New Ration Cards | Telangana | RTV By RTV 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn