Latest News In Telugu Uttam Kumar Reddy: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు: ఉత్తమ్ జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటాలు అన్ని అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి హయాంలో నిటి పారుదల రంగాన్ని నాశం చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన స్థలం సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కొంగినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy : వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకే ముక్కలు అయ్యింది! అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణ నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన.. ఆ ఇద్దరు తొలగింపు! ఈఎన్సీ మురళీధర్‌రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలని మురళీధర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి వెంకటేశ్వర రావును సర్వీసు నుంచి తొలగించింది ప్రభుత్వం. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్! తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్‌తో మాట్లాడి CRPFని సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేతలు..! హైదరాబాద్ ఇందిరాభవన్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం, చేపట్టిన పదవులు, అందరికి ఆదర్శమని కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. సీఎం రేవంత్ తో మాట్లాడి ఆదిలాబాద్ కు ఆయన పేరు పెట్టడానికి కృషి చేస్తామన్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttamkumar Reddy : బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..!! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం సమర్పించడానికి సిద్ధం కావాలని..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం జలసౌదాలో నీటిపారుదలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn