Society విదేశాలకు పేదల బియ్యం | Ration Dealers Mafia | Pawan Kalyan | Kakinada Port | RTV By RTV 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 5.8 కోట్ల ఫేక్ రేషన్ కార్డుల ఏరివేత: కేంద్రం దేశంలో డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఆధార్ ధ్రవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలిగిపోయినట్లు పేర్కొంది. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Cards: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే! ఏపీలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటుంది. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth : మహిళే యజమాని.. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్! రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి కార్డుపై మహిళే యజమానిగా ఉండనున్నట్లు తెలిపారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ఉండేలా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులు రద్దు? TG: రాష్ట్రంలో సుమారు 15 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసే ఆలోచలనో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ–కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా గుర్తించింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే...కొత్త జంటకు రేషన్ కార్డు! రాష్ట్రంలో కొత్త రేషన్ కార్టుల జారీ ప్రక్రియ త్వరలోప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు.జగన్ బొమ్మ, వైసీపీ రంగులతో ఉన్న కార్డులను కూడా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఛైర్మన్‌గా, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం! ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేషన్ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి పైగా రేషన్ కార్టుల కోసం ఎదురుచూస్తున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn