తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మార్పులు, చేర్పులకు గ్రీన్ సిగ్నల్ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పిస్తోంది. కొత్తగా కుటుంబంలోకి పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Ration Card: రేషన్ కార్డులకు కొత్త రూల్స్..ఆదాయం ఎంత ఉండాలో తెలుసా? మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షలలోపూ ప్రాతిపదికగా తీసుకోనున్నారు. By srinivas 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Card: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్! TG: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని స్పష్టం చేశారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ కార్డుతో లింకు పెట్టొద్దంటూ ఆదేశాలు! రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కలెక్టర్లను సూచించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? రేషన్ కార్డులను ఇచ్చి, ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది.గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడూ అమలు చేస్తూ ఉంది.అలాంటి ఐదు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి! రేషన్ కార్డు లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కు రెండు కండీషన్స్.. మళ్లీ అప్లై ఎలా అంటే! ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్ షాకింగ్ స్టేట్మెంట్! రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్. సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డే కొలబద్ద అని చెప్పారు. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు. By Trinath 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn