Latest News In Telugu Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి! రేషన్ కార్డు లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కు రెండు కండీషన్స్.. మళ్లీ అప్లై ఎలా అంటే! ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్ షాకింగ్ స్టేట్మెంట్! రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్. సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డే కొలబద్ద అని చెప్పారు. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు. By Trinath 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. మార్చి 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కండీసన్లు ఉంటాయని...వాటి కిందకు వచ్చే వారికి ఈ పథకం అమలు అవుతోందని చెబుతోంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ గడువు పొడగింపు.. తెలంగాణ అసలైన రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు 75.56 శాతం మంది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయడంతో.. ఫిబ్రవరి 29 వరకు గడువును పొడగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Ration Card: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!! తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 నుంచి 45ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ స్త్రీ, పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. జనవరి 17 నుంచి 30రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards : కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు..బటన్ నొక్కి విడుదల చేయనున్న జగన్! ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. By Bhavana 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn