క్రైం Medak: అంబేద్కర్ సాక్షిగా.. మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్! తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళ బలైంది. మెదక్ జిల్లా రామంతాపూర్లో అంబేద్కర్ విగ్రహం అరుగుపై మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కల్లు తాగించి బట్ట*లన్నీ ఊడ*దీసి... ! | Madhuranagar 50 Years Women Incident Updates | RTV By RTV 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కాళ్లు, చేతులు కట్టేసి ఘోరం.. ఏపీలో మరో మహిళపై గ్యాంగ్ రేప్ ఏపీలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరొక మహిళ బలైంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ నర్సరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన మహిళపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. యేసు, ప్రవీణ్, సురేష్, జయప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్! లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైల్లో మాస్టర్ శిక్ష అనుభవిస్తున్న జానీకి.. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. By Archana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్! జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hindupuram : అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్! చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు మహిళల భర్తల్ని కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మరో ఘోరం.. ఇద్దరు బాలికలపై రెండు రోజులు ఐదుగురు యువకులు అత్యాచారం! ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఐఎస్ సదన్లోని ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన వారికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి నాగరాజు, సాయిదీప్, రాజు, రోహిత్ దారుణం చేశారు. నిందుతులను అరెస్ట్ చేశారు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual Assault : అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు! దేశంలో బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వారిచేత 90 శాతం మంది వేధింపులకు గురైనట్లు కేసుల లెక్కలు చెబుతున్నాయి. 2022లో వెయ్యికిపైగా కుటుంబ హింస కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn