Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో కూల్ కూల్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా? ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉండడం...దానికి తోడు నిన్న పడిన భారీ వర్షానికి స్టేడియం అంతా నీటితో నిండిపోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad rains: అసలే చలికాలం..ఇంతలో స్లోగా ఎంట్రీ ఇచ్చిన వరుణుడు! చలి కాలం మొదలై చాలా రోజులు అయినప్పటికీ..మళ్లీ స్లో మోషన్ లో ఎంట్రీ ఇచ్చి నగర వాసులను ఇబ్బంది పెడుతున్నాడు వరుణుడు. హైదరాబాద్ లో ఉదయం నుంచి అమీర్‌పేట్, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ODI World Cup 2023: ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Rain alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే. ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India-Pakistan: హై ఓల్టేజ్ మ్యాచ్‌కు పొంచివున్న వర్షగండం ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్‌కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn